- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగపూట ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
by Gantepaka Srikanth |
పండుగపూట చిత్ర పరిశ్రమ(Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పండుగపూట చిత్ర పరిశ్రమ(Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు నిర్ధారించారు. గోవర్ధన్ అస్రాని(Actor Govardhan Asrani) 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా హిందీ సినిమాల్లో రాణించారు. మేరే అప్నే, కోషిష్, బావర్చీ, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే, చోటీ కీ బాత్ లాంటి మూవీల్లో నటించారు. బ్లాక్బస్టర్ 'షోలే'లో పోలీసు ఆఫీసర్గా కనిపించారు. ఆయన మరణవార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుసుకున్నారు. అస్రాని కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.
Next Story






