- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ విన్నర్ ఆమె.. 45 లక్షలు, కారు గిఫ్ట్.. సెకండ్ ప్లేస్‌లో కామనర్(వీడియో)
సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ చేస్తున్న మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే టీవీ నటి, యాంకర్ అనుమోల్ బిగ్ బాస్ ట్రోఫీ లిఫ్ట్ చేసింది

X
దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ చేస్తున్న మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే టీవీ నటి, యాంకర్ అనుమోల్ బిగ్ బాస్ ట్రోఫీ లిఫ్ట్ చేసింది. ఈ సీజన్ విన్నర్‌గా నిలిచింది. రూ. 45 లక్షల క్యాష్, కారు గిఫ్ట్‌గా అందుకుంది. ఇక సెకండ్ ప్లేస్‌లో కామనర్ అనీష్ ఉండటం విశేషం. హౌజ్‌లో మెయింటెన్ చేసిన స్ట్రాంగ్ బాండ్స్, ఎమోషనల్ డెప్త్, వివాదాలను హ్యాండిల్ చేసే విధానం అనుమోల్‌ను విన్నర్‌గా నిలబెట్టగా.. అనీష్ స్ట్రాటెజిక్ గేమ్ ప్లే ఆడియన్స్ మనసు దోచేసింది. మొత్తానికి ఈ విజయాన్ని ఆమె ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తున్నారు.
Next Story






