వర్షంలో అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ స్టిల్స్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొడుతోందిగా..

by I. Sairam |

‘మహర్షి’(Maharshi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దివి(Divi) అందరికీ సుపరిచితమే.

వర్షంలో అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ స్టిల్స్.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ రెచ్చగొడుతోందిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మహర్షి’(Maharshi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దివి(Divi) అందరికీ సుపరిచితమే. ఈ మూవీలో ఈ చిన్నది చిన్న పాత్రలో కనిపించిన, తన నటన, స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో బిగ్‌బాస్(Bigg Boss) హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ కూడా ఫుల్‌గా పాపులారిటీ సంపాదించుకున్నది. ఇక బయటికి వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీబిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో(Social Media) ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం నెట్టింట యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.

అలాగే గ్లామర్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా దివి తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ స్లీవ్‌లెస్ బ్రా మాదిరి జాకెట్, గ్రీన్ కలర్ ప్యాంట్ వేసుకుంది. బూబ్స్ పార్ట్స్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చిది. వర్షంలో తడుస్తూ అందాలను చూపించింది. ఇక వాటికి.. ‘వర్షంలో లవ్.. ఇప్పుడు కొత్తగా’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు హాట్ ఉన్నావు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story