- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విమ్ వేర్ లో డోస్ పెంచిన హాట్ బ్యూటీ... ఈ ఫోటోలు చూస్తే!
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి (Surekha vani) కూతురు సుప్రీత (Supritha Naidu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి (Surekha vani) కూతురు సుప్రీత (Supritha Naidu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలు చేయకముందే... హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ దక్కించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో... ఫోటోలు అలాగే వీడియోలు పెడుతూ.. యూత్ ను ఆకట్టుకుంటోంది. అంతే కాదు త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ అమరదీప్ చౌదరితో (Amardeep Chowdhury) కలిసి ఈ అందాల తార సినిమా కూడా చేయబోతోంది.
ఈ సినిమాతోనే తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ కూడా ఇస్తోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా స్విమ్మింగ్ చేస్తూ.. హాట్ ఫోటోలను వదిలింది నటి సుప్రీత. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది నటి సుప్రీత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఎన్నడు లేని విధంగా స్విమ్ సూట్ వేసి... తన అందాలను ఆరబోసింది.
బ్లాక్ వ్యూ, సైడ్ ఫోజు అలాగే ఫ్రంట్ యాంగిల్ లో ఫోటోలు దిగింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్.. రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. ఇంత అందం ఎక్కడ దాచావ్ అంటూ కామెంట్స్ చేసారు. నటి సురేఖ వాణితో పాటు ఇప్పుడు కూతురు సుప్రీత కూడా హాట్ ఫొటోలతో రెచ్చిపోతుందని అంటున్నారు.
Instagrame link






