తమిళ నటుడిని సాయం అడిగిన పవన్ కళ్యాణ్.. క్షణం ఆలోచించకుండా ఏం చేశాడో తెలుసా???

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-04 15:27:32  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన ట్రైలర్.. యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో

తమిళ నటుడిని సాయం అడిగిన పవన్ కళ్యాణ్.. క్షణం ఆలోచించకుండా ఏం చేశాడో తెలుసా???
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన ట్రైలర్.. యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ టైంలో ఓ తమిళ నటుడికి థాంక్స్ చెప్తూ పవన్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. యంగ్ యాక్టర్ అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ అడిగితే కాదంటామా.. ఎలాంటి ఎదురు ప్రశ్నలు లేకుండా హ్యాపీగా ట్రైలర్‌కు వాయిస్ ఇచ్చానని ట్వీట్ చేశాడు. ఇందుకు రిప్లయ్ ఇచ్చిన పవర్ స్టార్.. ‘ గ్రేట్ ఫుల్ బ్రదర్. నేను చాలా రేర్‌గా ఫేవర్ అడుగుతుంటాను. కన్సిడర్ చేసినందుకు థాంక్స్. నీ వాయిస్‌లో మ్యాజిక్ ఉంది’ అని ధన్యవాదాలు తెలిపాడు.

Next Story