- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జైలర్-2’ నుంచి మరో క్రేజీ వీడియో రిలీజ్.. ఫైనల్‌గా అదిరిపోయిందిగా..!
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) కాంబోలో రాబోతున్న మూవీ ‘జైలర్-2’(Jailer-2).

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) కాంబోలో రాబోతున్న మూవీ ‘జైలర్-2’(Jailer-2). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘జైలర్’ మూవీకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక సంక్రాతి కానుకగా జైలర్-2 నుంచి వచ్చిన టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరొక వీడియోను సన్ పిక్చర్స్ రిలీజ్ చేసింది. మేకింగ్ ఆఫ్ జైలర్-2 అనౌన్స్‌మెంట్ టీజర్ అనే పేరుతో రిలీజ్ చేసిన ఆ వీడియోలో అనిరుధ్(Anirudh), నెల్సన్‌లు ఫన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా కోసం ఎంత కష్ట పడుతున్నారో ఈ వీడియోలో మనం చూడవచ్చు. మొత్తానికి మేకింగ్ వీడియో(Making Video) అదిరిపోయిందనే చెప్పాలి. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.






