- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంత డబ్బులు సంపాదించావు.. మొదటిసారి కెమెరా ముందుకు విష్ణూ.. ఏమన్నాదంటే?
సబ్‌స్క్రీప్షన్‌ల ఇష్యూ తర్వాత మొదటి సారి యాంకర్ విష్ణు ప్రియ మీడియాకు చిక్కింది.

దిశ, సినిమా: ప్రజెంట్ యాంకర్ విష్ణు ప్రియ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. బుల్లితెర షోస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం పలు షోలు చేస్తూ వెబ్ సిరీస్‌లో కూడా మెరుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో సబ్‌స్క్రిప్షన్ పేరుతో లక్షల్లో డబ్బులు సంపాదిస్తుందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పలువురు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోల ఇష్యూ ప్రజెంట్ టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాగా.. ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ కెమెరాకు చిక్కింది. ఈ ఇష్యూపై మీడియా ఆమెను ప్రశ్నించేందుకు చుట్టుముట్టగా మొఖం చాటేసుకుంది. ఇంతలో మైకులతో ముందుకు వెళ్లిన మీడియా వాళ్లు.. ‘ఇప్పటి వరకు ఎంత డబ్బలు సంపాదించారు’ అని అడగ్గా.. మమ్మీ అని గట్టిగా అరుస్తూ కారులోకి ఎక్కిస్తేంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియో లింక్ కోసం






