- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనన్య నాగళ్ల లేటెస్ట్ పోస్ట్.. బోల్డ్ కామెంట్స్‌తో పిచ్చెక్కిస్తున్న నెటిజన్లు
యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్‘ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్‘ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఈ చిన్నదానికి మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర‘, ‘పొట్టేల్’, ‘శ్రీ కాకుళం షెర్లాక్ హోల్మ్స్’, ‘డార్లింగ్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనన్య తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది.
అందులో హైదరాబాద్‌లో జరిగిన టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో ఈ భామ పాల్గొని ర్యాంప్ వాక్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని థైస్ కనిపించేలా, బ్లాక్ హై హీల్స్ వేసుకుని కనిపించింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అనన్య.. ‘హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అధిక ప్రకాశం, బోల్డ్ వైఖరి మరియు ఆ సులభమైన గ్లామర్‌తో ట్రెండ్‌ల కోసం వెలుగులోకి అడుగుపెట్టడం’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు అవి తొడలా పెద్ద మసాలా వడాలా అని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నీలాంటి స్ట్రక్చర్ ఎవరికీ లేదని, తొడలతోనే పిచ్చెక్కిస్తున్నావు బేబీ అని, సాలీడ్ బ్యూటీ అని కామెంట్స్‌తోనే పిచ్చెక్కిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అమ్మడు ఫొటోస్‌పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.






