- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనన్య నాగళ్ల హాట్ పోస్ట్.. లాలిపాప్ తింటే బూబ్స్ చూపించాలని రూల్ ఉందా? అంటూ నెటిజన్ల కామెంట్లు
హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా.. మరిన్ని పాత్రల్లో కూడా అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది.
ఈ బ్యూటీ మల్లేశం చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత ప్లే బ్యాక్ అనే చిత్రంతో భారీ విజయం అందుకుంది. అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అవకాశం కొట్టేసి.. ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తంత్ర అనే మూవీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. తర్వాత పొట్టేల్ మూవీలో అవకాశం కొట్టేసింది.
వీటితో పాటుగా ఈ బ్యూటీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బహిష్కరణ అనే వెబ్ సిరీస్లో కూడా నటించి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంలో ముందడుగేస్తుంటుంది. ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలొచ్చి.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినప్పుడు సాయం చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే అనన్య నాగళ్ల తాజాగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. ఘాటు లుక్స్‌తో వీపు చూపిస్తూ స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. అలాగే లాలిపాప్ తింటూ ‘‘నేను బార్బీ ప్రపంచంలో బార్బీ అమ్మాయిని’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చి మరో పోస్టులో మరిన్ని పిక్స్ అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టులు వీక్షించిన నెటిజన్లు లాలిపాప్ తింటే బూబ్స్ చూపించాలని రూల్ ఉందా? అంటూ బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు.






