షాకింగ్.. 50 ఏళ్ల హీరోయిన్.. అందుకు రెడీ అంటూ ప్రకటన

by Sujitha Rachapalli |

* 50 ఏళ్ల వయసులో ఆ విషయంలో సై అంటున్న హీరోయిన్ * నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ * ట్రై చేస్తే తప్పేముందంటున్న నెటిజన్లు..

షాకింగ్.. 50 ఏళ్ల హీరోయిన్.. అందుకు రెడీ అంటూ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ సీనియర్ బ్యూటీ అమీషా పటేల్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్‌గా ఉంది. ఓ డైరెక్టర్‌తో లవ్ కారణంగానే ఆమె ఇలా ఉండిపోయిందనేది టాక్. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన ఈ బ్యూటీ ఇప్పుడు 50ఏళ్ల వయసుకు చేరుకోగా.. ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. తన ఏజ్‌లో సగం ఉన్న వ్యక్తులు తనను డేటింగ్‌కు పిలుస్తున్నారని.. తాను ఇందుకు ఓపెన్‌గా ఉన్నానని చెప్పింది. తనకు పెళ్లిపై ఆసక్తి ఉందని.. నచ్చితే మ్యారేజ్ చేసుకునేందుకు రెడీ అని క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ట్రై చేస్తే లైఫ్ సెట్ అయిపోవచ్చని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story