కిల్లింగ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న అమలా పాల్

by Pulgam srinivas |   (  Updated:2026-05-15 09:19:03  IST  )

స్కై బ్లూ డ్రెస్‌లో హాట్‌నెస్ ఓవర్‌లోడ్ చేస్తున్న అమలాపాల్.

కిల్లింగ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న అమలా పాల్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రేమ ఖైదీ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ నటికి టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఇద్దరమ్మాయిలతో, అలాగే రామ్ చరణ్‌తో కలిసి నాయక్ చిత్రంలో నటించింది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది.

సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఎన్నో సందర్భాల్లో ఆకట్టుకున్న అమలా సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ అందాలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ ఉంటుంది.

తాజాగా అమలాపాల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అందులో ఈ బ్యూటీ అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ధరించి తన ఎద, నడుము అందాలు హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది.

ఇందులో ఈమె పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని, మెడలో గుండ్లతో కూడిన హారాన్ని ధరించింది. ఈ అవుట్‌ఫిట్‌లో ఈమె ఇచ్చిన స్టిల్స్ ఆకర్షణీయంగా ఉండడంతో పెద్ద ఎత్తున వీటికి లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ శాతం మంది లవ్, ఫైర్ సింబల్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.

Photos Courtesy: Instagram

Next Story