- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దానికి నేను సిద్ధంగా ఉన్నా.. ప్లీజ్ నాకు కాల్ చేయండి.. ఆఫర్స్ కోసం నటి షాకింగ్ కామెంట్స్
నటి హీనా ఖాన్‌కు రీసెంట్‌గా క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.

దిశ, సినిమా: నటి హీనా ఖాన్‌కు రీసెంట్‌గా క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘నేను పని చెయ్యాలి అనుకుంటున్నాను. నాకు క్యాన్సర్ నిర్ధారణ తర్వాత.. ఇది నా మొదటి ప్రాజెక్ట్. నాకు పని చెయ్యాలని ఉంది. కానీ కొంతమంది పీపుల్స్ నన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. నాతో నేరుగా చెప్పనప్పటికీ.. ఇంకా తను పూర్తిగా కోలుకోలేదు ఇప్పుడు నటించడం అవసరమా అంటూ ప్రజలు సంకోచిస్తున్నారని నేను గ్రహించగలను. అది పర్వాలేదు. అయితే.. నేను వారి ఉద్దేశాలను ఉల్లంఘించాల్సి ఉంటుంది. బహూశా నేను వారి స్థానంలో ఉంటే.. నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని కావచ్చు. కానీ నేను వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గతేడాది నుంచి నాకు ఎలాంటి కాల్స్ రాలేదు.. కానీ ఇప్పుడు చెప్తున్న నేను ఆడిషన్లకు సిద్ధంగా ఉన్నాను.. నేను ఎక్కడ ఆపానో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.. దయచేసి నాకు కాల్ చేయండి’ అంటూ ఏమోషనల్ అయింది. లింక్






