- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
actordivi: ‘ఇది లవ్’ అంటూ గాడ్‌ఫాదర్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకుంది. యాక్టర్ దివి. బీటెక్ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటిసారిగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చి సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించింది. అనంతరం ఈ ముద్దుగుమ్మ చిన్నా చితకా పాత్రలతో పాటు కవర్ సాంగ్స్‌లో కూడా స్టెప్పులేసి నెటిజన్లను ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఈ బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద్ మూవీలో అవకాశం కల్పించారు. బిగ్‌బాస్ సీజన్- 4 గ్రాండ్ ఫినాలేకు వచ్చినప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారు. ఇక నయీం డైరీస్‌లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి.. ప్రేక్షకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ 2లో దివి రిపోర్టర్‌గా కనిపించింది. ఇకపోతే తాజాగా ఈ నటి సోషల్ మీడియాలో ఆకట్టుకునే పోస్ట్ చేసింది. ‘ఇది లవ్’ అంటూ ఓ క్యూట్ ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం దివి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






