- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadi Saikumar : మరో గుడ్ న్యూస్ చెప్పిన హీరో ఆది సాయికుమార్ !
ఆది- అరుణ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఈ జంటకు అద్వితీక అనే కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు ఈ జంటకు పండంటి మగ బిడ్డ జన్మించాడు.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కుర్ర హీరో ఆది సాయికుమార్ ( Aadi Saikumar ) అదిరిపోయే శుభవార్త చెప్పారు. తాజాగా హీరో ఆది- అరుణ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఈ జంటకు అద్వితీక అనే కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు ఈ జంటకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. దీంతో ఆది సాయికుమార్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత శంబాల అనే సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు ఆది సాయికుమార్. ఇక ఇప్పుడు మగ బిడ్డకు ఆది తండ్రి కావడం గమనార్హం. దీంతో హీరో ఆది సాయికుమార్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజెన్స్. ఇదే ఊపుతో కెరీర్ లో మరింత ముందుకు వెళ్లాలని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






