- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KISS: రొమాంటిక్ టీజర్ రాబోతోంది.. వైరల్‌గా మారిన పోస్టర్
కవిన్, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘కిస్’.

దిశ, సినిమా: కవిన్, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘కిస్’. సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ నిర్మిస్తున్నారు. జెన్ మార్టిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ చిత్రం నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ కాగా.. రొమాంటిక్ అండ్ కిస్ సీన్స్ యూత్‌ను ఆకట్టుకున్నాయి. అలాగే.. కవిన్ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ కాగా.. ఈ మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు టీజర్ ఈనెల 13న రాబోతున్నట్లు ఓ క్యూట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రీతి అస్రాని సీరియస్‌గా ప్రెయర్ చేస్తుండగా.. వెనుకనుంచి హీరో కవిన్ కొంటెగా ఆమెను చూస్తుండటం కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Link






