- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏకే-47 మిస్సింగ్ కేసు.. ఐదుగురు సస్పెన్షన్
<p>సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన హుస్నాబాద్‌లో ఏకే-47 తుపాకీ మిస్సింగ్ కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధమున్న సీఐ సంజయ్‌తో పాటు మరో నలుగురిని సస్పెండ్ చేస్తూ పై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత నెలలో అక్కన్నపేటలో సదానందం అనే వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరిపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. Tags: AK-47 missing case, husnabad, akkannapet, sadanandam, ci sanjay suspension,</p>

X
సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన హుస్నాబాద్‌లో ఏకే-47 తుపాకీ మిస్సింగ్ కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధమున్న సీఐ సంజయ్‌తో పాటు మరో నలుగురిని సస్పెండ్ చేస్తూ పై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా, గత నెలలో అక్కన్నపేటలో సదానందం అనే వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరిపి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
Tags: AK-47 missing case, husnabad, akkannapet, sadanandam, ci sanjay suspension,
Next Story






