- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమాని కుమార్తె పెళ్లికి చిరంజీవి ఆర్థిక సాయం
<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబా బాద్‌కు చెందిన తన వీరాభిమానికి రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్ చిరంజీవి. 30 ఏళ్లుగా రాష్ట్ర స్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్ చేస్తున్న బోనగిరి శేఖర్ అనే అభిమాని మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తుండగా.. డిసెంబర్ 19న జరిగే తన పెద్ద బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలను కట్నంగా అందించారు. చిరు సహాయంపై ఎమ్మెల్యే శంకర్ నాయక్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబా బాద్‌కు చెందిన తన వీరాభిమానికి రూ.లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్ చిరంజీవి. 30 ఏళ్లుగా రాష్ట్ర స్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్ చేస్తున్న బోనగిరి శేఖర్ అనే అభిమాని మిర్చి బండి పెట్టుకుని జీవనం సాగిస్తుండగా.. డిసెంబర్ 19న జరిగే తన పెద్ద బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలను కట్నంగా అందించారు. చిరు సహాయంపై ఎమ్మెల్యే శంకర్ నాయక్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు, సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి ప్రశంసలు కురిపించగా.. ఈ సహాయంతో చిరు తన తోబుట్టువు అయిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యాడు అభిమాని శేఖర్.
Next Story






