- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రిపుల్ ఐటీకి విద్యార్థుల ఎంపిక.
by Shyam |
<p>దిశ ,సిద్దిపేట: ట్రిపుల్ ఐటీకి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారు. చిన్నకొడూర్ మండలం చంద్లపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎర్ర వాణి ,మోడల్ స్కూల్ నుండి మేడిపల్లి గ్రామానికి చెందిన గొల్లేన వంశీలు ఎంపిక అయ్యారు. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులను మండల విద్యాధికారి దేశిరెడ్డి , ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.</p>

X
దిశ ,సిద్దిపేట:
ట్రిపుల్ ఐటీకి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారు. చిన్నకొడూర్ మండలం చంద్లపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎర్ర వాణి ,మోడల్ స్కూల్ నుండి మేడిపల్లి గ్రామానికి చెందిన గొల్లేన వంశీలు ఎంపిక అయ్యారు. ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులను మండల విద్యాధికారి దేశిరెడ్డి , ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Next Story






