- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముస్లిం వివాహానికి హాజరైన చినజీయర్ స్వామి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: మత సామరస్యానికి ప్రతీకగా, సర్వమత సమానత్వాన్ని చాటి చెబుతూ… శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ముస్లిం వివాహానికి త్రిదండి చినజీయర్ స్వామి హాజరు అయ్యారు. అంతేగాకుండా ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రహీంషఫీ నాకు మంచి ఆప్తమిత్రుడు అందుకే ఆయన కుమార్తె వివాహానికి హాజరు అయ్యానని తెలిపారు. భారతీయ సంస్కృతిలో మతాలకు అతీతంగా జీవించేది జీవన విధానం… ఇలాంటివి జరిగితేనే ప్రజల్లో సఖ్యత వస్తుందని చినజీయర్ స్వామి అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మత సామరస్యానికి ప్రతీకగా, సర్వమత సమానత్వాన్ని చాటి చెబుతూ… శుక్రవారం హైదరాబాద్‌లో ఓ ముస్లిం వివాహానికి త్రిదండి చినజీయర్ స్వామి హాజరు అయ్యారు. అంతేగాకుండా ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రహీంషఫీ నాకు మంచి ఆప్తమిత్రుడు అందుకే ఆయన కుమార్తె వివాహానికి హాజరు అయ్యానని తెలిపారు. భారతీయ సంస్కృతిలో మతాలకు అతీతంగా జీవించేది జీవన విధానం… ఇలాంటివి జరిగితేనే ప్రజల్లో సఖ్యత వస్తుందని చినజీయర్ స్వామి అన్నారు.
Next Story






