- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌కు కృతజ్ఞతలు : చైనా
by B.Srinivas |
<p> భారత స్నేహ హస్తానికి చైనా కృతజ్ఞతలు తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత ప్రధాని మోడీ రాసిన లేఖపై ఆ దేశ విదేశాంగ శాఖ స్పందించింది. కరోనా వైరస్‌తో వణికిపోతున్న చైనా ప్రజలు, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత్ అండగా ఉంటుందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయపడుతుందని మోడీ లేఖ రాశాడు. ఈ లేఖ పై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ఇది […]</p>

X
భారత స్నేహ హస్తానికి చైనా కృతజ్ఞతలు తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత ప్రధాని మోడీ రాసిన లేఖపై ఆ దేశ విదేశాంగ శాఖ స్పందించింది. కరోనా వైరస్‌తో వణికిపోతున్న చైనా ప్రజలు, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత్ అండగా ఉంటుందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయపడుతుందని మోడీ లేఖ రాశాడు. ఈ లేఖ పై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ఇది భారత్, చైనాల మధ్య స్నేహ బంధాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. కరోనా వైరస్ పై పోరాటానికి కలిసి వచ్చేందుకు సిద్ధమైన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చైనాతో భారత్ మైత్రిని ఆ లేఖ పూర్తిగా ప్రతిఫలింపజేసిందని వివరించారు.
Next Story






