- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా ఫలితాలపై చైనా కీలక వ్యాఖ్యలు..
<p>దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చైనా తెలిపింది. లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు చెప్పింది. ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ , రెండు దేశాల సమిష్టి ప్రయోజనం కోసం పని చేస్తామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి లీ యూచెంగ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితంపై ఇఫ్పటి వరకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చైనా తెలిపింది. లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు చెప్పింది. ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ , రెండు దేశాల సమిష్టి ప్రయోజనం కోసం పని చేస్తామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి లీ యూచెంగ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితంపై ఇఫ్పటి వరకు స్పష్టత రాలేదని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నట్టు తెలిపారు. విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ, పరస్పర సహకారంతో ముందుకు సాగే అవకాశం ఉందని తెలిపారు.
Next Story






