- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారికి న్యాయం చేయాలంటూ.. చిన్నారుల నిరసన
by Vadlamudi Anukaran |
<p>దిశ, బోథ్: హైదరాబాద్‌లో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని బోథ్ మండలం లోని చిన్నారులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే కామాధుడిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. మానవత్వం లేని మానవ మృగం ఆచిన్నారి జీవితాన్ని చిదిమేసిన నిందితుడిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలన్నారు. ఇలా చిన్నారి పాపకు చిన్నారులందరూ నిరసన వ్యక్తం చేయడం చూసి స్థానికులు చిన్నారులను ప్రశంసించారు. </p>

X
దిశ, బోథ్: హైదరాబాద్‌లో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని బోథ్ మండలం లోని చిన్నారులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే కామాధుడిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. మానవత్వం లేని మానవ మృగం ఆచిన్నారి జీవితాన్ని చిదిమేసిన నిందితుడిని వెంటనే ఎన్ కౌంటర్ చేయాలన్నారు. ఇలా చిన్నారి పాపకు చిన్నారులందరూ నిరసన వ్యక్తం చేయడం చూసి స్థానికులు చిన్నారులను ప్రశంసించారు.
Next Story






