- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి సైనికుడికి సెల్యూట్: బాబు
<p>దిశ, ఏపీ బ్యూరో: కార్గిల్ విజయ దివాస్ పురస్కరించుకొని కార్గిల్ అమరవీరులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్టర్ మాధ్యమంగా నివాళులర్పిస్తూ… ‘‘మాతృభూమి కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరులకు నివాళులు. దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడికి సెల్యూట్ చేస్తున్నా. దేశ సమగ్రతకు వారు చూపే ధైర్య సాహసాలకు వందనం’’ అంటూ ట్వీట్ చేశారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కార్గిల్ విజయ దివాస్ పురస్కరించుకొని కార్గిల్ అమరవీరులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్టర్ మాధ్యమంగా నివాళులర్పిస్తూ… ‘‘మాతృభూమి కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరులకు నివాళులు. దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడికి సెల్యూట్ చేస్తున్నా. దేశ సమగ్రతకు వారు చూపే ధైర్య సాహసాలకు వందనం’’ అంటూ ట్వీట్ చేశారు.
Next Story






