- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనకు రైతుల కష్టం తెలియదు: అప్పల రాజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: చంద్రబాబుకు రైతుల కష్టం తెలియదని మంత్రి అప్పల రాజు అన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో పాల డెయిరీలు ప్రైవేట్ పరమయ్యాయని విమర్శించారు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. పాలకు అత్యధిక ధరను చెల్లించి రైతుల నుంచి అమూల్ కంపెనీ పాలను సేకరిస్తోందని తెలిపారు. పాల సేకరణలో దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు మేలు చేస్తామని అన్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: చంద్రబాబుకు రైతుల కష్టం తెలియదని మంత్రి అప్పల రాజు అన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో పాల డెయిరీలు ప్రైవేట్ పరమయ్యాయని విమర్శించారు. రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని అన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. పాలకు అత్యధిక ధరను చెల్లించి రైతుల నుంచి అమూల్ కంపెనీ పాలను సేకరిస్తోందని తెలిపారు. పాల సేకరణలో దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు మేలు చేస్తామని అన్నారు.
Next Story






