TSకు రూ.256.89 కోట్ల కరోనా నిధులు..

by Vadlamudi Anukaran |   (  Updated:2024-01-04 14:59:24  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో తెలంగాణకు నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.256.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. RTI యాక్ట్ కింద ఇనగంటి రవికుమార్ వేసిన పిటిషన్‌కు కేంద్రం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. 202-21కి గానూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.4230.77 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.199.87 కోట్లు విడుదలైనట్లు కేంద్ర సమాచార శాఖ వివరాలు తెలిపింది. Read Also… HYD GST కమిషనరేట్ : లంచం రికార్డులు […]</p>

TSకు రూ.256.89 కోట్ల కరోనా నిధులు..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో తెలంగాణకు నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.256.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. RTI యాక్ట్ కింద ఇనగంటి రవికుమార్ వేసిన పిటిషన్‌కు కేంద్రం ఈ మేరకు వివరాలు వెల్లడించింది.

202-21కి గానూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.4230.77 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.199.87 కోట్లు విడుదలైనట్లు కేంద్ర సమాచార శాఖ వివరాలు తెలిపింది.

Next Story