కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

by Shamantha N |

<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సహజ వాయువు మార్కెటింగ్ సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, 16.6 కిలో మీటర్ల కోల్‌కత్తా మెట్రో పనులకు కూడా మంత్రివర్గం ఆమోదం లభించినట్లు సమాచారం.</p>

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సహజ వాయువు మార్కెటింగ్ సంస్కరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా, 16.6 కిలో మీటర్ల కోల్‌కత్తా మెట్రో పనులకు కూడా మంత్రివర్గం ఆమోదం లభించినట్లు సమాచారం.

Next Story