- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిగా బాలకృష్ణ..
by Shyam |
<p>సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారిగా వి. బాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకముందు ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్, పత్రికా సమాచారా కార్యాలయంలో డిప్యూటీ డైరక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఇద్దరు ఉపరాష్ట్రపతుల వద్ద సమాచార అధికారిగా పనిచేసిన బాలకృష్ణ బదిలీపై హైదరాబాద్ బోర్డు ప్రాంతీయ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న రోజుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సెన్సార్ ధ్రువీకరణ ప్రతాలను జారీ చేస్తానని మీడియాకు వెల్లడించారు. Tags: central […]</p>

X
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ అధికారిగా వి. బాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకముందు ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్, పత్రికా సమాచారా కార్యాలయంలో డిప్యూటీ డైరక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఇద్దరు ఉపరాష్ట్రపతుల వద్ద సమాచార అధికారిగా పనిచేసిన బాలకృష్ణ బదిలీపై హైదరాబాద్ బోర్డు ప్రాంతీయ అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న రోజుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సెన్సార్ ధ్రువీకరణ ప్రతాలను జారీ చేస్తానని మీడియాకు వెల్లడించారు.
Tags: central board of film chamber,local member , v.bala krishna, hyd
Next Story






