- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైరెక్టర్ శంకర్‌ను విచారించిన సీబీఐ !
<p>ఇండియన్ 2 మూవీ షూటింగ్ ప్రమాదంతో కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయపడ్డారు. దీంతో ఆ సినిమా నిర్మాతపై కేసు నమోదు కాగా దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ 2 డైరెక్టర్ శంకర్, హీరో కమల్‌హాసన్‌కు నోటీసులు జారీ కావడంతో గురువారం చెన్నైలోని సీబీఐ ఆఫీసులో విచారణకు శంకర్ హాజరయ్యారు . దాదాపు రెండు గంటల పాటు అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు […]</p>

X
ఇండియన్ 2 మూవీ షూటింగ్ ప్రమాదంతో కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయపడ్డారు. దీంతో ఆ సినిమా నిర్మాతపై కేసు నమోదు కాగా దీనిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ 2 డైరెక్టర్ శంకర్, హీరో కమల్‌హాసన్‌కు నోటీసులు జారీ కావడంతో గురువారం చెన్నైలోని సీబీఐ ఆఫీసులో విచారణకు శంకర్ హాజరయ్యారు . దాదాపు రెండు గంటల పాటు అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన డైరెక్టర్ శంకర్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని, నిద్రలో కూడా అదే గుర్తుకు వస్తుందని అవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు సినీ కార్మికుల బదులు నా ప్రాణాలు పోయినా బాగుండేదని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Next Story






