- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వింత వ్యాధితో పశువులు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం జంగవానిగూడెంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఆరు పశువులు మృతి చెందగా.. మరో ఐదు పశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. నురుగ కక్కుకుంటూ పశువులు మృతి చెందాయి. పశువుల మృతితో రైతులు ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతుంది. కొత్తగూడ మండలం జంగవానిగూడెంలో వింత వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఆరు పశువులు మృతి చెందగా.. మరో ఐదు పశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. నురుగ కక్కుకుంటూ పశువులు మృతి చెందాయి. పశువుల మృతితో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






