- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీరాముడిపై ప్రొఫెసర్ అనుచిత వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, హిందూ మత భావాలను కించ పరిచారని అసోం విశ్వ విద్యాలయ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ అనింద్య సేన్‌పై సిల్చర్ సదర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. శ్రీరాముడు సీతను వదిలేసిన సందర్భంపై ప్రొఫెసర్ అనింద్య సేన్ ఆగస్టు 5న ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో మొదటి లైన్‌లో జరుగుతున్న డ్రామా అంతా భార్యను వదిలేసిన వ్యక్తి కోసమా అని రాశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, హిందూ మత భావాలను కించ పరిచారని అసోం విశ్వ విద్యాలయ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ అనింద్య సేన్‌పై సిల్చర్ సదర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. శ్రీరాముడు సీతను వదిలేసిన సందర్భంపై ప్రొఫెసర్ అనింద్య సేన్ ఆగస్టు 5న ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో మొదటి లైన్‌లో జరుగుతున్న డ్రామా అంతా భార్యను వదిలేసిన వ్యక్తి కోసమా అని రాశారు.
Next Story






