- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌పై కేసు
<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ క్రిశాంక్‌పై పోలీస్ కేసు నమోదు అయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో క్రిశాంక్‌పై ఐటీ యాక్ట్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపడుతున్న పోలీసులు.. బండి సంజయ్‌పై పెట్టిన పోస్టులను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో త్వరలో క్రిశాంక్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ క్రిశాంక్‌పై పోలీస్ కేసు నమోదు అయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో క్రిశాంక్‌పై ఐటీ యాక్ట్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపడుతున్న పోలీసులు.. బండి సంజయ్‌పై పెట్టిన పోస్టులను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో త్వరలో క్రిశాంక్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Next Story






