నారా లోకేష్‌పై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదవ్వగా.. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనంతపురం డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్ణాటకలో టీడీపీ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా.. దీనిని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి ఆపాదిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిందంటూ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. [&hellip;]</p>

నారా లోకేష్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదవ్వగా.. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనంతపురం డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్ణాటకలో టీడీపీ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా.. దీనిని రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి ఆపాదిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిందంటూ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో లోకేష్‌పై 153 (ఏ), 505, 506, సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Next Story