మీసాలు మేలేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. మరో కేసు నమోదు

by  |
మీసాలు మేలేసిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. మరో కేసు నమోదు
X

దిశ, ఏపీ బ్యూరో : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కేసుల వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. అంతేకాదు జైలుకు సైతం వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తాడిపత్రి పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 153ఏ, 506 సెక్షన్ల కింద జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Read more:

జగన్‌కు చిప్పకూడు తినిపిస్తా : నారాలోకేష్

దేవినేని ఉమాపై అక్రమ కేసులు పెట్టడం దారుణం: చంద్రబాబు



Next Story

Most Viewed