బీటెక్, ఎంటెక్ అర్హతతో NIT వరంగల్ లో ఉద్యోగాలు..

by Dishafeatures1 |
బీటెక్, ఎంటెక్ అర్హతతో NIT వరంగల్ లో ఉద్యోగాలు..
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11

*ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3

*ఇందులో టెక్నికల్ ఆఫీసర్(లెవల్ 1,2) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి బీటెక్‌(సీఎస్‌ఈ/ఐటీ)/ఎంసీఏ/ఎంటెక్‌(సీఎస్‌ఈ/సీఎస్‌ఐఎస్‌/ఐటీ/ఎస్‌ఈ) పాసై ఉండాలి.

*సంబంధిత పనివలో ఎక్స్ పీరియన్స్ తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*టెక్నికల్ ఆఫీసర్ లెవల్1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.85000, లెవల్2 ఉద్యోగాలకు రూ.50000 వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nitw.ac.in వెబ్ సైట్ ను చూడొచ్చు.





Next Story

Most Viewed