- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిగ్రీ అర్హతతో SBIలో ఆఫీసర్ ఉద్యోగాలు, త్వరలో ముగియనున్న గడువు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకిOfficer Jobs in SBI

X
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31
*ఇందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, టెక్నాలజీ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ చూస్తారు.
*షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*దరఖాస్తు ఫీజు: రూ.750
*నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://sbi.co.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
Next Story






