- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTPC: ఎన్టీపీసీ లో.. భారీ వేతనాలతో జాబ్ ఓపెనింగ్స్!
by Geesa Chandu |
విద్యుదుత్పత్తి సంస్థ అయినటువంటి.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(National Thermal Power Corporation) 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: విద్యుదుత్పత్తి సంస్థ అయినటువంటి.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(National Thermal Power Corporation) 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్ ఐ, సివిల్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ తో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి.
వేతనం: నెలకు రూ. 70,000 నుంచి 2 లక్షలు.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ: 14-09-2024.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-09-2024
వెబ్ సైట్: https://ntpc.co.in/
Next Story






