నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలోని ఆ జిల్లాలో ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు, నెలకు రూ.లక్షకు పైనే వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన SPSR నెల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖ విభాగంలోMedical jobs in Nellore district

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలోని ఆ జిల్లాలో ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు, నెలకు రూ.లక్షకు పైనే వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన SPSR నెల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖ విభాగంలో నేషనల్ హెల్త్ మిషన్(NHM) ప్రొగ్రాం ద్వారా కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య: 54

*ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి 17, 18

*ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.

*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్ష, ఎక్స్ పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,10,000 వేతనం చెల్లిస్తారు.

*వేదిక: DMHO, Nellore, AP

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story