- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిప్మర్‌లో 73 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
by Javid Pasha |
జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్).. జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్).. జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్ లోని నోటిఫికేషన్ వివరాలు చూసుకుని ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
మొత్తం పోస్టులు: 73
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: మార్చి 24, 2023 నాటికి గరిష్ఠ వయసు 40 ఏళ్లు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్థాయి.
అప్లికేషన్ ఫీజు: రూ. 300 ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చేయాలి.
చివరితేది: మార్చి 24, 2023.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 31, 2023.
వెబ్‌సైట్: https://jipmer.edu.in
Next Story






