- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెన్త్, ఐటీఐ అర్హతతో విశాఖపట్నంలో ఉద్యోగాలు, నెలకు రూ.20వేలకు పైగా వేతనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోని ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్ కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి Jobs in Visakhapatnam Commissioner's Office

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోని ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్ కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం :
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 9
*ఇందులో ట్రేడ్స్ మ్యాన్ 1, లాంచ్ మెకానిక్ 2, ఇంజనీర్ మెట్ 1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*ట్రెడ్స్ మ్యాన్ ఉద్యోగానికి విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఐటీఐ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో రెండేళ్లు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,200 వేతనం చెల్లిస్తారు.
*లాంచ్ మెకానిక్ ఉద్యోగానికి సంబంధించి టెన్త్ క్లాస్, ఐటీఐ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో 5 ఏళ్లు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,200 వేతనం చెల్లిస్తారు.
*ఇంజనీర్‌మేట్ ఉద్యోగానికి టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో 5 ఏళ్లు ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,200 వేతనం చెల్లిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Office of the Additional Commissioner of Customs, Port Area, Visakhapatnam – 530035 చిరునామకు పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.cbic.gov.in వెబ్ సైట్ ను చూడొచ్చు.






