THSTI, ఫరీదాబాద్ లో ఉద్యోగాలు, నెలకు రూ.50వేలకు పైగా వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫరీదాబాద్ లోని ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీJobs in THSTI, Faridabad

THSTI, ఫరీదాబాద్ లో ఉద్యోగాలు, నెలకు రూ.50వేలకు పైగా వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫరీదాబాద్ లోని ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్(THSTI)లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 21

*ఇందులో రీసెర్చ్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 5, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీహెచ్ డీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.28000 నుంచి రూ.54000 వేతనం చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉంటాయి.

*నోటిిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://thsti.res.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story