- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ అర్హతతో హైదరాబాద్ లో ఉద్యోగాలు, త్వరపడండి
నిరుద్యోగులకు మంచి అవకాశం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించిన ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్Jobs in IDRBT, Hyderabad

నిరుద్యోగులకు మంచి అవకాశం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించిన ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(IDRBT), హైదరాబాద్ లో తాత్కాలిక ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31
*ఇందులో సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి బీఈ, బీటెక్ పాసై ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35000 వేతనం చెల్లిస్తారు.
*ఈమెయిల్: [email protected]
*ఆఫ్ లైన్ దరఖాస్తును The Human Resources Department, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad-57 చిరునామాకి పంపించాలి.






