ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో గ్రూప్- డి ఖాళీలు

by Disha Web Desk 7 |
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో గ్రూప్- డి ఖాళీలు
X

దిశ, కెరీర్: చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్), 2022-23 ఏడాదికి గాను స్పోర్ట్స్ కోటాలో లెవెల్ - 1 (ఎర్ట్స్ వైల్ గ్రూప్ - డి) ఉద్యోగాల నియామకానికి ప్రతిభ గల క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

క్రీడలు: ఫుట్ బాల్ (పురుషులు) , బాడీ బిల్డింగ్ (పురుషులు), కబడ్డీ (పురుషులు), హాకీ (పురుషులు), క్రికెట్ (పురుషులు), వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు).

మొత్తం ఖాళీలు: 15

అర్హత: 10వ తరగతి, ఐటిఐ ఉత్తీర్ణతతో పాటు వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులై ఉండాలి.

వయసు: ట్రయల్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/రిక్రూట్ మెంట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై చిరునామాకు పంపాలి.

ట్రయల్స్: మార్చి 28,29/2023.

చివరితేది: మార్చి 13, 2023.

వెబ్‌సైట్: https://pb.icf.gov.in




Next Story

Most Viewed