NHAIలో 50 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

by Disha Web Desk 21 |
NHAIలో 50 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
X

దిశ,వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ రంగ సంస్థ..నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) వివిధ పోస్టుల బర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 50

పోస్టుల వివరాలు:

అన్ రిజర్వ్‌డ్ - 33

ఎస్సీ - 4

ఎస్టీ - 1

ఓబీసీ - 11

ఈడబ్ల్యూఎస్ - 1

అర్హత: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022 (సివిల్ ఇంజినీరింగ్) ఇంటర్వ్యూకు ఎంపిక అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం: నెలకు రూ. 39,100 ఉంటుంది.

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: జూన్ 30, 2023.

వెబ్‌సైట్: https://nhai.gov.in



Next Story

Most Viewed