డిగ్రీ అర్హతతో హైదరాబాద్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

by Gugulothu.Kavitha |   (  Updated:2022-03-18 07:24:06  IST  )

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH)లో కాంట్రాక్ట్ విధానంలోData Entry Operator Posts In Hyderabad

డిగ్రీ అర్హతతో హైదరాబాద్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH)లో కాంట్రాక్ట్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 23

*విద్యార్హతకు సంబంధించి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్(MS OFFICE), టాలీ- అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ వచ్చి ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20000 వేతనం చెల్లిస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Finance Officer, University of Hyderabad, Gatchibauli, Hyderabad – 500046 చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://uohyd.ac.in వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story