- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల
by Muthe.Rajitha |
2026లో జరగనున్న సీబీఎస్‌ఈ(CBSE) బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : 2026లో జరగనున్న సీబీఎస్‌ఈ(CBSE) బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. పది, 12వ తరగతి పరీక్షలకు తుది డేట్ షీట్‌లు విడుదల చేసింది బోర్డు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ కంట్రోలర్ (ఎగ్జామ్స్) భరద్వాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత సమయం ఉండేలా చూడటంతో పాటు 12వ తరగతి విద్యార్థులకు వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని డేట్ షీట్‌లను సిద్ధం చేసినట్లు పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Next Story






