- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIS: బీఐఎస్ లో.. భారీ వేతనాలతో కొలువులు!
by Geesa Chandu |
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(Bureau of Indian Standards) లో.. ఒప్పంద ప్రాతిపదికన 97 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(Bureau of Indian Standards) లో.. ఒప్పంద ప్రాతిపదికన 97 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: ఆయూష్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఎలక్ట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రోటెక్నికల్, మెకానికల్ ఇంజినీరింగ్, మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ హాస్పిటల్, ప్లానింగ్ తదితరాలు.
అర్హత: బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీజీ, పీహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి.
వేతనం: నెలకు రూ. 75,000.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: విద్యార్హత, వర్క్ ఎక్స్పీరియెన్స్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటుంది.
పని ప్రదేశం: ఢిల్లీలోని ఎన్సీఆర్.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-09-2024
వెబ్ సైట్: www.bis.gov.in/
Next Story






