- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IOCLలో ఉద్యోగాలు... నెలకు రూ.40వేల వేతనం, త్వరలో ముగియనున్న గడువు
by Gugulothu.Kavitha |
నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో పలు పోస్టుల భర్తీAssistant Officer Jobs in IOCL

X
నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 30
*ఇందులో అసిస్టెంట్ ఆఫీసర్(ఫైనాన్స్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ తో పాటు సీఏ/సీఎంఎ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 30 ఏళ్లు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, షార్ట్ లిస్టింగ్ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40000 వేతనం చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://iocl.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
Next Story






