- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాతపరీక్ష లేకుండా BSNLలో ఉద్యోగాలు.. శిక్షణతోపాటు స్టైపెండ్
by Chukka Sudharani |
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), హర్యానా సర్కిల్, అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, కెరీర్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), హర్యానా సర్కిల్, అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ - 40
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ (టెక్నికల్/నాన్ టెక్నికల్) లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించరాదు.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్‌లకు నెలకు రూ. 9000, డిప్లొమా హోల్డర్‌లకు రూ. 8000 స్టైపెండ్ అందిస్తారు.
ఎంపిక: డిగ్రీ/ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఒక ఏడాది పాటు శిక్షణ అందిస్తారు.
ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.
చివరితేది: ఏప్రిల్ 15, 2023.
సర్టిఫికెట్ల పరిశీలన: ఏప్రిల్ 26, 2023.
జాబితా: మే మొదటి వారం/2023.
వెబ్‌సైట్: https://www.bsnl.co.in
Next Story






