- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీలోని ఆ జిల్లాలో 129 మెడికల్ ఉద్యోగాలు, అప్లై చేయండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యారోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ లో129 medical jobs in Krishna district

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యారోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 129
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 25
*ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్, కార్డియాలజీ, ఆడియోమెట్రీ, క్వాలిటీ మానిటర్, మెడిసిన్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీపీటీ, బీఎస్సీ, పీజీ, ఎండీ, ఎంఎస్ పాసై ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆధారంగా 75 మార్కులు, అకాడమిక్ మెరిట్ ఆధారంగా 10 మార్కులు చొప్పున కేటాయిస్తారు. మరో 15 మార్కులు ఇతర నిబంధనల ప్రకారం కేటాయిస్తారు. అనంతరం డాక్టర్లు, స్పెషలిస్ట్ లను ఇంటర్వ్యూ కి పిలుస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును District Medical and Health Office, Parasupeta, Machilipatnam చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://krishna.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






