- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్‌భవన్‌లో నేడు వేడుకలు.. రద్దు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నేడు జరగాల్సిన రక్షా బంధన్ వేడుకలను రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో వేడుకలను రద్దు చేశారు. కాగా, ప్రతి ఏటా రాజ్ భవన్ లో రాఖీ పండుగ వేడుకల అత్యంత వైభవంగా నిర్వహించే విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో గవర్నర్ కు రాష్ట్ర ప్రజలు, ఇతరులు రాఖీ కట్టే విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఏపీలో కరోనా అల్లకల్లోలం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నేడు జరగాల్సిన రక్షా బంధన్ వేడుకలను రద్దు చేశారు. కరోనా నేపథ్యంలో వేడుకలను రద్దు చేశారు. కాగా, ప్రతి ఏటా రాజ్ భవన్ లో రాఖీ పండుగ వేడుకల అత్యంత వైభవంగా నిర్వహించే విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో గవర్నర్ కు రాష్ట్ర ప్రజలు, ఇతరులు రాఖీ కట్టే విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఏపీలో కరోనా అల్లకల్లోలం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story






